ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా గవర్నర్ *Telangana | OneIndia

2022-06-28 3,162

Telangana Chief Minister K Chandrashekar Rao along with Governor Tamilisai Soundararajan attended oath taking ceremony of Chief Justice of Telangana High Court, Justice Ujjal Bhuyan on June 28 | తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.

#highcourt
#telangana
#ujjalbhuyan
#governer
#tamilisaisoundararajan

Videos similaires